బంధకవిత్వము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
ఒక ఛందోలక్షణము కల పద్యమునందు మరియొక ఛందోలక్షణముకల పద్యమును ఇమిడ్చి వ్రాయు కవిత్వము.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
(కవిత్వము నాలుగు విధములు:- ఆశుకవిత్వము, బంధకవిత్వము, గర్భకవిత్వము, చిత్రకవిత్వము.
- వ్యతిరేక పదాలు