బంధనము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- కట్టు
- కట్టుటకు తగిన సాధనము/ఆకలనము
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- కుదువ
- కొల
- చెరసాల
- తొడిమ
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- మెడకు వేసుకొనేటిది, గల బంధనము, మాల, మాలిక.