భక్తాంఘ్రిరేణువు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
(తొండరడిప్పొడి యాళ్వారు) ఈయన కలియుగము పుట్టిన ఇన్నూఱేండ్లకు పిమ్మట చోళదేశమునందు మండంగుడి అను గ్రామము నందు ఒక పురశ్చూడ వైష్ణవునకు పుత్రుఁడై వనమాలాంశమున జనియించి విప్రనారాయణుఁడు అనుపేరు వహించి భగవత్కైంకర్యపరుఁడై కాలము గడపెను.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు