భరణము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామవాచకము
- విశేషణం./సం. వి. అ.
అకారాంతము న.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- భరించుట
- కూలి
- జీతము
- ఇరువది తులముల మానము
- 1. భరించుట/ 2. కూలి /3. జీతము/ 4. ఇరువదితూముల మానము. ===శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- క్తికైనాహరణభరణ శక్తి చూచినాను I did it to the best of my ability to get my bread.
- భత్యభరణములు batta and wages.
అనువాదాలు[<small>మార్చు</small>]
మూలాలు, వనరులు[<small>మార్చు</small>]
బయటి లింకులు[<small>మార్చు</small>]
- alimony1. a bearing supporting, maintaining /2. wearing;
3. maintenance; 4. wages, hire.