భవిత
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
భవిష్యత్తు అని అర్థము; ఉదా: మీచేతుల్లోనే మీ భవిత వున్నది అని అంటుంటారు.
- కాగలది, రాగల కాలము.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
జరిగిపోయిన