భాండాలేఖ్యన్యాయము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
కుండమీది గీతలవలె. కుండమీద గీతలు తప్పక ఉండవలెనని నియమము లేదు. ఉన్నందువలన ప్రయోజనము లేదు; ఆ గీత లుండుట కుండకు లక్షణమును గాదు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు