మంచికాలము
మంచికాలము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
విషేషణము
- వ్యుత్పత్తి
మంచి+కాలము
- బహువచనం లేక ఏక వచనం
ఏక వచనము
అర్థ వివరణ[<small>మార్చు</small>]
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
చెడు కాలము
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
ఉందిలే మంచి కాలము ముందు ముందున అందరు సుఖ పడాలి నంద నందనా.... == ఇదొక సినీగీత పదము.
- మంచికాలము, హాయిగావుండేకాలము, అనగా మబ్బుమందారము చినుకుచిత్తడి లేక హాయిగా వుండేకాలము