మంచిది
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- వి.
- విశేషణం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- చెప్పినదానికి తమ అంగీకారము తెలుపుటకు మంచిది అని అంటారు. [ఉదా: నేను వెళ్ళివస్తాను........... అని అంటే... మంచిది అని అంటారు.
- సరే
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- అని సూచించిన మంచిదంచు విని యయ్య బ్జాక్షినిం గూర్ప