Jump to content

మడత మంచం

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

మడత,మంచము.

బహువచనం లేక ఏక వచనం

మడత మంచంములు, మడత మంచాలు.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పగటి సమయంలో నిద్రించిన తర్వాత మంచాన్ని మడిచిపెట్టు కోవడానికి అనువుగా తయారుచేసిన మంచాన్ని మడత మంచం అంటారు. దీనికి ఒకవైపుండే రెండు కాళ్ళు 'X' లాగా ఏర్పాటుచేసి మధ్యలో మర బిగిస్తారు. అడ్డ పట్టీ లేకుండా రెండు నిలువు పట్టీలను కలుపుతూ దళసరి దుప్పటి లాంటి గుడ్డతో కుడతారు.దీనిని మడతమంచం పట్టా అంటారు. మడత పెట్టినప్పుడు సన్నంగా ఉండి గోడకు ఆనించుకోవడానికి అనువుగా ఉంటుందు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=మడత_మంచం&oldid=853433" నుండి వెలికితీశారు