మీసము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగము
- నామవాచకము
- మీసము నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్ధ వివరణ[<small>మార్చు</small>]
మగవారికి పెదవులపై మొలచే వెంట్రుకలను మీసము అని అంటారు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- వాడు మీసం మెలేశాడు.
- వానికి పెద్ద మీసాలున్నాయి.
- ఒక పద్యంలో పద ప్రయోగము: ఇయ్యంగల, ఇప్పించంగల, అయ్యలకె గాని, మీసము అందరి కేలా.... రొయ్యకు లేవా బారెడు....
అనువాదాలు[<small>మార్చు</small>]
- ఇంగ్లీషు moustache ()