యస్యోన్మూలనాయ యస్య ప్రసక్తి స్తతస్తస్య బలవత్త్వమ్
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
దేనిని నివారించుటకై యెయ్యది గ్రహింపబడునో అద్దానికంటె అయ్యది బలవత్తరము. "నిషేధాశ్చ బలీయాంసః" (విధులకంటె) నిషేధములు బలీయములు కావున పైన్యాయమున నిషేధబలవత్త్వ ముపపాదింపఁబడినది. అని భావము.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు