యోగములు
పంచాంగం ప్రకారం యోగ నామములు: 27.
- విష్కంభము
- ప్రీతి
- ఆయుష్మాన్
- సౌభాగ్యము
- శోభనము
- అతిగండము
- సుకర్మము
- ధృతి
- శూలము
- గండము = గండ యోగం
- వృద్ధి
- ధ్రవము
- వ్యాఘాతము
- హర్షణము
- వజ్రము
- సిద్ధి= సిద్ధి యోగం
- వ్యతీపాతము
- పరియాన్ == పరీయాన్ ==వరియన
- పరిఘము = పరిఘ
- శివము
- సిద్ధము
- సాధ్యము
- శుభము
- శుక్రము == శుక్లము
- బ్రహ్మము
- ఐంద్రము
- వైదృతి