య ద్విశేషయోః కార్యకారణభావోఽసతి బాధకే తత్సామాన్యయోరపి
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
రెండు విశేషవస్తువులకుఁగల కార్యకారణ సంబంధము అబాధకమై సమముగా నున్నయెడల ఆవిశేష వస్తువులకు సంబంధించిన సామాన్య వస్తువులకు సయితము కార్యకారణ సంబంధ మబాధముగనే యుండును.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు