రక్తప్రసరణరహిత మరణం
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
శరీరం అవయవాలలో కణజాలం రక్తప్రసరణ అందకపోవుటచే మరణించడం
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
హృద్ధమనులలో ధమనీకాఠిన్యం వలన నెత్తురుగడ్డలు ఏర్పడి రక్తప్రసరణకు అడ్డంకి కలుగుతే హృదయకండరంలో కొంతభాగము రక్తప్రసరణరహితమరణం పొందుతుంది