రక్ష

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగము
  • నామవాచకం
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం

అర్ధ వివరణ[<small>మార్చు</small>]

రక్షణము,కావు

పదాలు[<small>మార్చు</small>]

నానార్ధాలు
  • పిల్లలకు రోగ పీడ నివారణకై కట్టెడు మూలిక,మంత్రక్షర తాయెత్తు.
  • రక్షణకై నుదుట పెట్తుకొను హోమ భస్మము.
  • నగ
సంబంధిత పదాలు
  • రక్షణ / శ్రీరామ రక్ష
  • రక్షించు
  • రక్షరేకు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు,వనరులు[<small>మార్చు</small>]

బయటిలింకులు[<small>మార్చు</small>]

Safety

"https://te.wiktionary.org/w/index.php?title=రక్ష&oldid=959269" నుండి వెలికితీశారు