రక్షకవర్ణము
రక్షకవర్ణము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామవాచకము.
- వ్యుత్పత్తి
రక్షణ,వర్ణం రెండు పదముల కలయిక.
- బహువచనం లేక ఏక వచనం
రక్షకవర్ణములు,రక్షకవర్ణాలు.
అర్థ వివరణ[<small>మార్చు</small>]
రక్షకవర్ణము అంటే జంతువు లు శత్రువుల నుండి రక్షణ కొరకు పరిసరాలకు అనుగుగుణమైన వర్ణాన్ని సంతరించుకోవడము.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు