రచించుట
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
వ్రాయుట / పుస్తకము రచించుట
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
రచించారు / రచించాడు / రచించింది / రచించి /
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
అల్లసాని పెద్ద మనుచరిత్రము అను ప్రభందాన్ని రచించాడు.