రతికెక్కు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

అ.క్రి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఆనందమును పొందు ............... శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి)

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"రతికెక్కి నుతికెక్కె రాఁపుల నావలపులు, చతురతజె (జి)మ్మిరేఁగీ సారె నావేడుకలు." [తాళ్ల-23(29)-51]
"పతి తారుకాణలైతే పట్టినదెల్లా నిజము, రతికెక్కెఁబనులెల్లా రావయ్యా లోనికి." [తాళ్ల-21(27)-128]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]