లంబిక
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
కొండనాలుక అని అర్థము ఘంటిక/ చిరునాలుక
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- పర్యాయపదములు
- అంగిటిముల్లు, అధిజిహ్వ, అధోజిహ్విక, అలిజిహ్వ, ఉపజిహ్విక, గళశుండిక, ఘంటిక, చిరునాలుక, ప్రతిజిహ్వ, లంబిక, శూన,
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు