లక్షాధికారి
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- లక్షాధికారి నామవాచకం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- లక్షల కొద్దీ ధనాన్ని కలిగినవాడు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
ఒక పద్యంలో పద ప్రయోగము: లక్షాధికారైన లవణమన్నమెగాని మెరుగు బంగారమ్ము మింగబోడు,