లలాటాక్షుడు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
పాలభాగము కన్ను గలవాడు
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- లలాటము అనగా నుదురు మీద అక్షాన్ని గలవాడు - శివుడు
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు