లూతాతంతున్యాయము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
సాలెపురుగు తననోటినుండి తానే దారమును పుట్టించి ఆదారమును మఱల తనపొట్టలో నింపుకొనుంచుండును. పరమాత్మ స్వేచ్ఛచే ప్రపంచములను తనంతన తా సృజించి ప్రళయావసరమున తనలో లీనము చేసికొనును.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు