వాగ్ముద్రణ

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

వాక్కును ముద్రించుట

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ధ్వనిముద్రణ యంత్రములో మాటలు విని ముద్రించుట

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

వాఙ్ముద్రణ

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

వైద్యులు, వైద్యశాలలు వాగ్ముద్రణలను (వాఙ్ముద్రణలను) విరివిగా వాడుతారు.అందుకొఱకు వాగ్ముద్రాపకులను ఉపయోగించుకుంటారు.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]