వాగ్ముద్రాపకుడు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
వాక్కులు విని ముద్రించువాడు
అర్థ వివరణ[<small>మార్చు</small>]
ధ్వనిముద్రణయంత్రములో మాటలు విని ముద్రించువాడు
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
వాఙ్ముద్రాపకుడు, వాగ్ముద్రాపకురాలు (స్త్రీలింగము)
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
వాగ్ముద్రాపకులకు వైద్యరంగములో అవకాశాలు హెచ్చు