వామ పరిభ్రమణ ధమని
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామవాచకం
- వ్యుత్పత్తి
వామ దిశలో గుండె ముందునుంచి వెనుకకు తిరిగే హృదయ ధమని
అర్థ వివరణ[<small>మార్చు</small>]
ఎడమవైపు ముందునుంచి గుండె చుట్టూ తిరిగి వెనుకకు పోయే ధమని
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు