వెలిగుడ్లు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- నేత్రకుహరంలోంచి బయటకు వచ్చునట్లు కనుపించు కళ్ళు.
గళగ్రంథి ఆధిక్యతలో ఇది చూస్తాము.
అర్థ వివరణ[<small>మార్చు</small>]
నేత్రకుహరంలోనుంచి బయటకు పొడుచుకొని వచ్చునట్లు కనిపించే కనుగుడ్లు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు