వ్యంజనము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామవాకం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- 1. మందుతో చేర్చి పుచ్చుకొనునది.
- 2. అన్నముతో కూడ తిను కూర, పచ్చడి మొ.వి, వ్యంజనము.
- 3.అవయవము - తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
అనుపానము/ ఆకుకూర / 1. కూరగాయలు, అన్నమునకు వలసిన వ్యంజనము. [అనంతపురం] 2. మెంతి, తోటకూర మొదలగువాటి ఆకుతో చేయు కూర. [నెల్లూరు]
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
అనువాదాలు[<small>మార్చు</small>]
మూలాలు, వనరులు[<small>మార్చు</small>]
తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979