శంఖుస్థాపన పూజ
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- వ్యుత్పత్తి
శంఖము,స్థాపన,పూజ అనే మూడు పదముల కలయిక.
- బహువచనం లేక ఏక వచనం
- శంఖుస్థాపన పూజలు.
అర్థ వివరణ[<small>మార్చు</small>]
భూమి మీద నిర్మాణం ఆరంభించే ముందు భూదేవికి పూజలు చేసి నిర్మాణకార్యక్రమం మొదలు పెట్టడం హిందూ సంప్రదాయము. ఇలా చేసే భూమి పూజకు మరో పేరే శంఖుస్థాపన.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు