శకటరేఫము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామవాచకం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
బండిరా, 'ఱ' అను వర్ణము.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
"ఊది పలుకుచోట నొగిదేల్చి పలికిన, రేఫగాదు శకటరేఫ గాని, తద్భవపుఁబదములఁ దవిలిన యారేఫ రేఫగాని శకటరేఫ గాదు." [కవిసం. 2-1]