శతపత్రము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామవాచకం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
రాచిలుక/చిలుక/ 1. నెమిలి; 2. బెగ్గురు; 3. వడ్రంగిపిట్ట; 4. రాచిలుక.
- సంబంధిత పదాలు
- పర్యాయ పదలులు
- మధుక, మయూరము, మార్జాలకంఠము, మేఘసుహృదము, మేఘానంది, మేవాదము, లాసకము, వర్షామదము, విచిత్రాంగము, వీరంధరము, శతపత్రము, శిఖండి, శిఖావలము, శిఖి, శ్యామకంఠము, షహసానువు, సర్పభుక్కు, సర్పారాతి, సర్పాశనము, సహసానము, సితాపాంగము, సితికంఠము, స్మేరవిష్కిరము.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
అనువాదాలు[<small>మార్చు</small>]
మూలాలు, వనరులు[<small>మార్చు</small>]
శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912