శపించు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- శపించు క్రియ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
PAST TENSE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | శపించాను | శపించాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | శపించావు | శపించారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | శపించాడు | శపించారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | శపించింది | శపించారు |
- వ్యతిరేక పదాలు