షడ్విధసన్యాసులు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామ.
- వ్యుత్పత్తి
ఆరుగురు సన్యాసులు.
అర్థ వివరణ[<small>మార్చు</small>]
1. కుటీచక, 2. బహూదక, 3. హంస, 4. పరమహంస. 5. తురీయాతీత, 6. అవధూత.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు