సంకెళ్లు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
బేడీలు. పోలీసులు దొంగల చేతులకు వేసే బేడీలు అని అర్థము.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- చేతుల సంకెళ్ళు/ కాళ్ళ సంకెళ్ళు/
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
"కీలు సంకెల నేలఁగీలించి వీఁపు వ్రీలంగఁగొట్టుదు." [హరి.(గౌ.)-ద్వి.-884,885]
- పోలీసులు అడవి దొంగలకు సంకెళ్ళు వేసి పట్టుకెళ్ళారు.