సంకోచించు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
అనుమానపడు
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
PAST TENSE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | సంకోచించాను | సంకోచించాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | సంకోచించావు | సంకోచించారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | సంకోచించాడు | సంకోచించారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | సంకోచించింది | సంకోచించారు |
- వ్యతిరేక పదాలు