సంక్రాంతి
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- సంక్రమణ.
- బహువచనం లేక ఏక వచనం
- సంక్రాంతులు.
అర్థ వివరణ[<small>మార్చు</small>]
వాస్తవంగా సూర్యుడు రాశి మారినపుడల్లా సంక్రంతి వస్తుంది.అంటే ఒక సంవత్సరానికి పన్నెండు వస్తాయి.సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించే మకర సంక్రాంతి హిందువులకు పెద్ద పండుగ. సంక్రాంతి పండుగ
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- మేషసంక్రాంతి
- వృశ్చికసంక్రాంతి
- మిధునసంక్రాంతి
- కటకసంక్రాంతి
- సింహసంక్రాంతి
- ధనుస్సంక్రాంతి
- కన్యసంక్రాంతి
- వేశ్చికసంక్రాంతి
- తులసంక్రాంతి
- మకరసంక్రాంతి
- కుంభసంక్రాంతి
- మీనసంక్రాంతి
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
అనువాదాలు[<small>మార్చు</small>]
మూలాలు, వనరులు[<small>మార్చు</small>]
బయటి లింకులు[<small>మార్చు</small>]
- Sankranthi
- సంక్రాంతి
- మేషాది సంక్రమణము
- మకర సంక్రమణము
ఇతర వాడుకలు[<small>మార్చు</small>]
- సంకు రాత్రి
- సంకు రాతిరి
- మకర సంక్రాంతి