సంగతి
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- సంగతులు: బహువచనము
అర్థ వివరణ[<small>మార్చు</small>]
విషయము సంగతి, విషయము, అంశము, ముఖ్యాంశము,
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- ఒక పాటలో పద ప్రయోగము: ఎవరికి తెలియదు లే ఇంతుల సంగతి..... ఇంతుల సంగతి..... పూబంతుల సంగతి
- వాళ్ల సంగతులు నాకు తెలియవు