సంతకము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- సంతకములు
- సంతకాలు
అర్థ వివరణ[<small>మార్చు</small>]
సంతకము అంటే చట్టబద్దంగా స్వహస్థాలతో స్వయంగా వ్రాసే స్వంత పేరు. చేవ్రాలు/
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- చేవ్రాలు
- దస్తూరి
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- మహాత్మా గాంధీ సంతకము.