సందేశము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • విశేషణము.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • సందేశాలు.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

సందేశము హితుల నుండి అందుకున్న సమాచారము. హెచ్చరిక/వార్త

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • మీరు పంపిన సందేశము చూసాను.
  • యుద్ధారంభమునకుముందు కడసారిచేయు సందేశము
  • నిసృష్టార్థో మితార్థశ్చ తథా సందేశహారకః కార్యప్రేష్యస్త్రిధా దూతః

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=సందేశము&oldid=838232" నుండి వెలికితీశారు