సందేహము
సందేహము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామ.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- రూపాంతరము
- సందేహం.
అర్థ వివరణ[<small>మార్చు</small>]
సందేహము అంటే చక్కని లేక ఉపయుక్తమైన అనుమానము./అధ్రువము
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- జంకు/ సందేహించుట / సందేహముగా /
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
ఒక పాటలో పద ప్రయోగము: సందేహించకమ్మా.... రఘురాము ప్రేమను సీతమ్మా.........
- ఒక పాటలో పద ప్రయోగము: దేవుడనే వాడున్నాడాయని మనిషికి కలిగెను సంహేహం.... మానవుడనే వాడున్నాడా యని దేవునికొచ్చెను అనుమానము.....
- ఒక భాగవత పద్యంలో పద ప్రయోగము: ఇందుగలడందు లేడని సందేహమువలదు చక్రి సర్వోప గతుండు, ఎందెందు వెదికి చూచిన అందందే గలడు దాన వాగ్రణి వింటే?there is no doubt he is every where.
- ఏమిచేయుటకునుతోఁ\చనిస్థితి, చిక్కు, సందేహము, సందిగ్ధావస్థ