సంధానవ్రణము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
జీర్ణమండలములో శస్త్రచికిత్సతో ఒకభాగమును మరొక భాగముతో సంధానించినచోట కలిగే వ్రణము
అర్థ వివరణ[<small>మార్చు</small>]
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
జీర్ణకోశమును ప్రధమాంత్రముతో సంధానించినచోట సంధానవ్రణములు కలిగే అవకాశమున్నది.