Jump to content

సగరుడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  1. నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

సగరుడు అంటే సాగరము ఏర్పడటానికి కారణమైన సగరుల తండ్రి.
షట్చక్రవర్తులలో ఒకఁడు. బాహుకుని కొడుకు. ఇతనికి భార్యలు ఇరువురు. అందు పెద్దది విదర్భరాజు కూఁతురు అగు కేశిని. రెండవది అరిష్టనేమి కూఁతురు అగు సుమతి. ఒకప్పుడు ఇతఁడు అశ్వమేధయాగము చేయునపుడు ఇంద్రుఁడు అశ్వమును దొంగిలించెను. ఆయశ్వమును తన రెండవభార్యయొక్క కొడుకులు అఱువదివేవురు వెదకుచు పుడమియందు ఎచ్చోటను కానక భూమిని త్రవ్వి పాతాళము ప్రవేశించి అందు కపిలమహామునిని తిరస్కరింపఁగా అతని కోపదృష్టిచే నీఱు అయిరి. వారికి పుణ్యలోకము కలుగు నిమిత్తము ఇతని మునిమనుమఁడు అయిన భగీరథుఁడు గంగను తెచ్చి వారు త్రవ్వినదారిని పాతాళమునకు ప్రవహింపచేయ అది అపుడు సముద్రము ఆయెను. ఇందు వలననే సముద్రమునకు సాగరము అను పేరును, గంగకు భాగీరథి అనుపేరును కలిగెను.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=సగరుడు&oldid=840874" నుండి వెలికితీశారు