సర్జరసము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- సంస్కృత విశేష్యము
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
సర్జికాక్షారము అని అర్థము/[గృహవిజ్ఞానశాస్త్రము] అరపూస. దీనిని సబ్బు చేయుటలో ఎక్కువగుటకును కొంచము రంగు నిచ్చుటకును ఉపయోగింతురు. ఇవి కొన్ని చెట్ల మొక్కలు స్రవించు రసమునుండి జనించును (Rosin).
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు