హంకరించు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
క్రియ గర్వించు
- వ్యుత్పత్తి
[from Skt. అహంకరించు.]
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
గర్వించు,n. To be proud, అహంకరించు.-- తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
- అహంకరించు. - క్రియాస్వరూప మణిదీపిక (విశ్వనాథ, ఆం.ప్ర.సా.అ.) 1992
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- పర్యాయ పదాలు
- పులియు, పొగరెక్కు, పొదలు, పోతరమెత్తు, బింకమెక్కు, మదమెత్తు, మదించు, మురియు, మెకమెకపడు, విక్కు, విగుర్వించు, విఱుగబడు, విఱ్ఱవీగు, వెన్నెక్కు, హంకరించు. -- తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
- సంబంధిత పదాలు
హంకారము, అహంకారము, గర్వము.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
సీ తళుకొందు నెరతనంబులుపుట్టు పుట్నిల్లు హంకారముల కెల్లనాటపట్టు." చంద్రా. ii
అనువాదాలు[<small>మార్చు</small>]
n. Haughtiness, arrogance, self-conceit,
మూలాలు, వనరులు[<small>మార్చు</small>]
తెలుగు అకాడమి నిఘంటువు 2001 సీ పీ బ్రౌన్ నిఘంటువు