హఠము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
విశేష్యం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
పట్టుదల; మొండితనం; మారాం; బలాత్కారాం;యోగమార్గాలలో ఒకటి;మూర్ఖత, ముష్కరత. బలాత్కారము
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
హఠముసాధించు, హఠము తీర్చుకొను, హఠముపట్టు, ముర్ఖమైన, మొండి, పిడివాదముగల. హఠంబుగా, మూర్ఖముగా, ముష్కరముగా.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
."స్థాణుండైన హఠంబుగా నిలువకుండన్ ద్రోతురు."
అనువాదాలు[<small>మార్చు</small>]
మూలాలు, వనరులు[<small>మార్చు</small>]
తెలుగు అకాడమి నిఘంటువు 2001 సీ పీ బ్రౌన్ నిఘంటువు