హత్తు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
చేరు; కలుగు; అనుకూలమవు; అంటుకొను; అద్దుకొను;అంటుకొను, సక్తమగు, పొందు, డాయు, తగులుకొను, సఫలమగు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
హత్తుకొను, అత్తు, అత్తుకొను (రూపాంతరాలు)
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
"హత్తుకొని యొక్కకొమదరనత్తెరవుంగట్టబనిచి."
అనువాదాలు[<small>మార్చు</small>]
మూలాలు, వనరులు[<small>మార్చు</small>]
తెలుగు అకాడమి నిఘంటువు 2001 సీ పీ బ్రౌన్ నిఘంటువు