హద్దు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామవాచకం.
విశేష్యం
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
మేర, ఆజ్ఞ, ఎల్ల/పొలిమేర/పరిమితి
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- ఎవరి హద్దులలో వారు ఉండటము చాలా మంచిది.
- హద్దు మీరి ప్రవర్తించరాదు.
- ఒక వ్యక్తి హద్దుపద్దు లేకుండా వ్యవహరిస్తూ ఉంటే వాడి విషయం పట్టించుకోకుండా ఉండు
- రెండు సరిహద్దుల నడిమిచోటు (దూరము)
అనువాదాలు[<small>మార్చు</small>]
మూలాలు, వనరులు[<small>మార్చు</small>]
తెలుగు అకాడమి నిఘంటువు 2001