హరువు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
విశేష్యం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
చక్కదనం, మనోజ్ఞత, నాణ్యమైనపని/మనోజ్ఞత
- అందము,కైపు,పస,ఠీవి....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
- ఒప్పు, ఒమ్మిక, ఒఱపు.....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- వెరవరులీహరువులకీ, గురుకుచలనితలఁచి
- పన్నీటందపుచల్వగట్టిహరువొప్పొందావి గంధంబు మేనన్ నిండారనలంది
- పరిమళంబులు మేన హరువుపరచి
- పాండురంగ సుకవిపద్యంబుహరువును
- హరువు గొనమ్ముల తిట్టా
అనువాదాలు[<small>మార్చు</small>]
మూలాలు, వనరులు[<small>మార్చు</small>]
తెలుగు అకాడమి నిఘంటువు 2001