deaf
బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]
(file)
విశేషణం, చెవిటి, చెవులు వినని.
- a deaf man చెవిటివాడు.
- he turneda deaf ear చిత్తగించలేదు.
- he was deaf to my advice నా మాటవినలేదు, నా బుద్ది వినలేదు.
మూలాలు వనరులు[<small>మార్చు</small>]
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).