elegant
బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]
విశేషణం, సొంపైన, సొగసైన, సౌందర్యమైన, లక్షణమైన, శృంగారమైన.
- a man of elegant manners నాగరీకుడు, సరసుడు.
- elegant learning సాహిత్యము .
- elegantarts ఆట, పాట, చిత్రము, సాము మొదలైన విద్యలు.
మూలాలు వనరులు[<small>మార్చు</small>]
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).