jingle

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, గణగణమనే ధ్వని, గలగలమనే ధ్వని, ఘల్లుఘల్లుమనేధ్వని. క్రియ, నామవాచకం, గలగలలాడుట, ఘల్లుఘల్లుమనుట.

  • I heard the money jingle in his pocket వాని జేబులో రూకలు గలగలమనగా విన్నాను.
  • jingling bracelets కంకణములు.
  • jingle anclets గజ్జ గొలుసు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=jingle&oldid=936009" నుండి వెలికితీశారు